ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో ఉన్నారు.