ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్‌5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్‌ ఎవరంటే?

కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో ఉన్నారు.

New Update
Virat Kohli

Virat Kohli

భారత స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. ల్ రాహుల్ కేఎమెరుగై 15వ ర్యాంకులో నిలవగా.. శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంకులోనే ఉన్నాడు.

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

నబీ అగ్రస్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో..

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్‌ తీక్షణ మొదటి స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్, కుల్‌దీప్ రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 12వ ర్యాంకుకు పడిపోయాడు. షమి ఒక స్థానం మెరుగై 14వ ర్యాంకులో నిలిచాడు. అయితే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో మార్పులు లేవు. అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉండగా రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో ఉన్నాడు.

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

ఇది కూడా చూడండి: AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు