Wife Kills Husband: మైలార్దేవ్పల్లిలో దారుణం.. మొగున్ని బండరాయితో కొట్టిచంపిన భార్య
హైదరాబాద్ లోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసింది భార్య. మద్యానికి బానిసైన భర్త షేక్ మహ్మద్ నిత్యం పెట్టే వేధింపులు భరించలేక హత్య చేసినట్లు భార్య స్పష్టం చేసింది.