Crime News: దారుణం.. కొడుకు చదువట్లేదని కన్న తండ్రే..
కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో జరిగింది. కొడుకు డిగ్రీ మానేసి, జులాయిగా తిరుగుతున్నాడని కూరగాయల కత్తితో తండ్రి పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.