Grok: భారత్ రాజధానిగా హైదరాబాద్..! ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ చెప్పిన సమాధానం వైరల్
భారతదేశానికి ఢిల్లీ కాకుండా హైదరాబాద్ రాజధానిగా ఉంటే బాగుంటుందన్న చర్చ కూడా చాలాకాలంగా సాగుతున్నదే. అయితే ఈ సారి ఈ అభిప్రాయాన్ని పంచుకున్నది మాత్రం మనిషి కాదు.. ఏఐ దిగ్గజ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok chatbot).