HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..
సోమవారం మాదాపూర్‌లో కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు అకాడమీ నిర్మాణాలు తొలగించారు.