Latest News In Telugu Amit Shah : తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులు! అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు వ్యవహారం గాంధీ భవన్ కు చుట్టుకుంది. ఢిల్లీ నుంచి 8 మంది అధికారుల బృందం హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. వీరు గాంధీభవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐఆర్సీటీసీ సమ్మర్ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే! సమ్మర్లో ఊటీ టూర్ అంటే ఎంతో స్పెషల్. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వేస్.. స్పెషల్ ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ప్యాకేజీ వివరాలు స్టోరీలో ఉన్నాయ్ చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలి-సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా అన్నారు తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ.. కారు డ్రైవర్ మీదే అనుమానం! జూబ్లీహిల్స్ లో కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులను విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన కారు డ్రైవర్ మీదే అనుమానం వ్యక్తం అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు! కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పై కూలర్ల షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhavi Latha Assets : మాధవీలతకు రూ.221.40 కోట్ల ఆస్తి.. 3.9 కిలోల బంగారం.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే? హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలత అఫిడవిట్ లో తమ కుటుంబానికి రూ.221.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా.. తనకు రూ.27.03 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ఇంకా తనకు 3.9 కిలోల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. By Nikhil 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: హైదరాబాద్‌లో ఐపీఎల్ హంగామా..స్టేడియం దగ్గర కాంగ్రెస్ గొడవ హైదరాబాద్‌లో మళ్ళీ ఐపీఎల్ సందడి మొదలైంది. ఈరోజు బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ భారీ స్కోర్లు కొడుతూ మంచి ఊపు మీద ఉంటే...రాయల్ ఛాలెంజర్స్ మాత్రం వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతోంది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB Vs SRH : నేడు ఉప్పల్ లో టఫ్ ఫైట్.. ప్రాక్టీస్ సెషన్లో మార్మోగిన కోహ్లీ నామస్మరణ! ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా బిగ్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఏప్రిల్ 25న RCB Vs SRH తలపడనున్నాయి. ఈ సీజన్ లో దారుణంగా విఫలమైన బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది. By srinivas 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tealngana Crime: ఉప్పల్‌లో యువకుడిపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా అది స్కిడ్ అయింది. బైక్ వెనుకాల వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ యువకుడి పైనుంచి దూసుకెళ్లింది. అక్కడికక్కడే వర్షిత్‌రెడ్డి మృతి చెందాడు. By Vijaya Nimma 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn