Hyderabad Police: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..!
సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది.ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు..తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది.