/rtv/media/media_files/2025/06/24/father-rape-attempt-to-daughter-in-secunderabad-2025-06-24-10-16-07.jpg)
father rape attempt to daughter in secunderabad
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కూతురిపై కామంతో విరుచుకు పడ్డాడు. కూతురి శరీర భాగాలు తాకుతూ.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు రంగంలోకి దిగి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
కూతురిపై అత్యాచారయత్నం
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో ఈ దారుణమైన ఇన్సిడెంట్ చేసుకుంది. కన్నతండ్రే కూతురిపై అత్యాచారానికి యత్నించాడు. ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్న అతడు.. తన కూతురి శరీర భాగాలు తాకుతూ.. ఆమెను ఎంతగానో వేధించాడు.
Also Read: ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
దీంతో ఆ బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
Telangana Crime | secundrabad | HYD Crime