TG Crime : మరో దారుణం.. అడవిలో భార్యను చంపి కాల్చేసిన భర్త
హైదరాబాద్ బోడుప్పల్లో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి మూసినదిలో పడేసిన ఘటనను మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను అడవిలో చంపి ఏకంగా కాల్చివేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.