Curry Leaves: కరివేపాకును తీసి పడేయకండి..దాని టీతో ఎన్నో లాభాలు
కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకుతో టీ కోసం 25-30 ఆకులు ఒక పాత్రలో నీటిని మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఆకులను తీసేసి ఆ టీని తాగాలి. ఈ టీని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.