Lizards: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి
బల్లుల సంచారంతో భయపడుతున్నారా? అయితే.. కర్పూరం, డెటాల్ను కలిపి గోడలు, పైకప్పులు, బల్లులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో చల్లండి. ఇలా చేస్తే బల్లులతో పాటు ఇతర కీటకాలను ఇంట్లోకి రావు. వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.