Clothes And Tea: బట్టలపై టీ మరకలు పోవాలంటే ఇలా శుభ్రం చేయండి
టీ తాగేటప్పుడు బట్టలపై మరకలు పడతాయి. గోరువెచ్చని నీళ్లు పోసి, ఉప్పు, నిమ్మరసం, బేకింగ్ సోడా, టీ మరక మీద నేరుగా వేడి నీటిని పోసి గుడ్డను మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. టీ మరకపై లిక్విడ్ డిటర్జెంట్ వేసి వేళ్లతో సున్నితంగా రుద్దితే మరకలు పోతాయి.