Bangladesh: బంగ్లాదేశ్ లో దారుణం.. హిందూ నేతను కిడ్నాప్ చంపేసిన దుండగులు!
బంగ్లాదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. హిందూ నేత బాబేశ్ చంద్రను ముష్కరులు కిడ్నాప్ చేసి, కొట్టి చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నలుగురు వ్యక్తులు ఆయనను ఇంటి వద్ద నుంచే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.