సినిమా ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు! ఈఎస్ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది. By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Calcutta High Court: అమ్మాయిలు లైంగిక కోరికలు నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సూచనలు టీనేజీలో ఉండే.. అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు సూచించింది. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోకూడదని.. సమాజంలో ఇది ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. అలాగే అబ్బాయిలు కూడా మహిళల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని తెలిపింది. పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొనే కేసుల్లో.. పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై కలకత్తా హైకోర్టు ఈ హైకర్టు ఇలా వ్యాఖ్యానించింది. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ కోసం లోకేష్ ఢిల్లీ నుంచి రానున్నారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు వాయిదా అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందిస్తామని సీఐడీ చెప్పడంతో కోర్టు ఈ విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CHANDRABABU:నేడు హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపి హై కోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. గత విచారణలో హైకోర్టు బాబును ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CHANDRABABU:అంగళ్ళు కేసులో చంద్రబాబునాయుడు బిగ్ రిలీఫ్ ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్ళు కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. లక్ష రూపాయలు పూచికత్తు, ఇద్దరు షూరిటీతో బెయిల్ ను మంజూరు చేస్తున్నామని కోర్టు తెలిపింది. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CHANDRABABU CASES: మూడు కోర్టుల్లో చంద్రబాబు కేసుల మీద నేడు విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసు మీద ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి అధికారుల కాల్ రికార్డ్ ఇవ్వాలంటు చంద్రబాబు తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్నారు. దీని మీద ఈ రోజు కూడా ఇరు వర్గాల తరుఫు లాయర్లు వాదించనున్నారు. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ తరువాత ఏసీబీ కోర్టు జడ్జిలు తీర్పును ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులో అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా నేడు తీర్పు రానుంది. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NARA LOKESH:స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట అభించింది. ఈ కేసును ఏపీ హైకోర్టు క్లోజ్ చేసేసింది. లోకేష్ ను ముద్దాయిగా కేసులో చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా లేని వారిని అరెస్ట్ చేయమని కూడా చెప్పింది. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Update:చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn