Floods: భారీ వరదలు.. 90 మంది మృతి
ఫిలిప్పీన్స్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫిలిప్పీన్స్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీతో ఆగిపోతుందనుకున్న మొంథా తుఫాను దిశ మార్చుకుని తెలంగాణపై ప్రతాపం చూపిస్తోంది. ఊహించని రీతిలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు నీట మునిగాయి.
మొంథా తుపాను వాయుగుడంగా బలహీనపడ్డట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన ఆరు గంటలకు ఇది కేవలం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది.