ఈరోజు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు | Heavy Rains | Telangana Rains | Weather Report | RTV
Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బెంగాల్తో పాటు -ఒడిశా తీరానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.
Telangana Rains Updates | మళ్లీ వర్షాలు..ఎన్ని రోజులంటే! | Weather Report | Kamareddy | Medak | RTV
J&K Cloud Burst: జమ్మూ-కశ్మీర్ ను వరుసగా ముంచెతుత్తున్న క్లౌడ్ బరస్ట్..ఏడుగురు మృతి..మరికొంత మంది గల్లంతు
జమ్మూ-కశ్మీర్ ను కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి కారణంగా వరుసగా క్లౌడ్ బరస్ట్ లు సంభవిస్తున్నాయి. తాజాగా మరో వరద రామ్ బన్ జిల్లాను ముంచెత్తింది. దీంట్లో ఏడుగురు మృతి చెందగా మరి కొంత మంది గల్లంతయ్యారు.
జలదిగ్బంధంలో బాసర.. | Basara Submerged In Floods | Kamareddy Floods | Heavy Rains | Telangana | RTV
మునిగిన జూబ్లీహిల్స్.. | Heavy Rains In Hyderabad | Telangana Rains | Weather Updates | RTV
Uttarakhand Cloudburst: మరోసారి ఉత్తరాఖండ్లో భారీ క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద వందలాది కుటుంబాలు?
మరోసారి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఎన్నో వందల కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. అయితే ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
KTR vs Bandi Sanjay: రాజకీయాల్లో సంచలనం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఒకరినొకరు..
రాజకీయాల్లో వారిద్దరూ ఉప్పునిప్పులా ఉంటారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుంటారు. అలాంటిది వారిద్దరూ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటారు. కానీ అలాంటివేం ఉండవని రుజువైంది. ఇద్దరూ ప్రత్యర్థులైనా వారి మధ్య నవ్వుల, పువ్వులు పూస్తాయని వెల్లడైంది.