Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించేటప్పుడు, శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఉత్తరం, తూర్పు దిశలో 4-6 అంగుళాల పరిమాణం ఉన్న లింగాన్ని పెట్టుకోవాలి. ప్రతిరోజూ తెల్లటి పువ్వులతో పూజా చేసి.. నీటిలో శివలింగాన్ని ఉంచాలని పండితులు చెబుతున్నారు.