Latest News In Telugu WaterMelon: మధుమేహం ఉన్నవారు పుచ్చ కాయ తినొచ్చా... తింటే ఎంత మోతాదులో తీసుకోవచ్చు! మధుమేహ వ్యాధిగ్రస్తులు 100 నుండి 150 గ్రాముల పుచ్చకాయను తినవచ్చు. ఒక రోజులో ఇంతకంటే ఎక్కువ పరిమాణంలో పుచ్చకాయను తీసుకోకుండా ఉండాలి. పుచ్చకాయ రసం తాగడం మానుకోవాలి. ఎందుకంటే రసంలో ఫైబర్ అస్సలు ఉండదు. దీనివల్ల డయాబెటిక్ పేషెంట్లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. By Bhavana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Protein Supplements: ప్రకటనలు చూసి ప్రోటీన్ పౌడర్లను వాడేస్తున్నారా? ఆరోగ్యం పాడైపోవడం ఖాయం!! మార్కెట్లో ప్రోటీన్ పౌడర్ల ప్రోడక్ట్స్ ప్రకటనలకు కొదువ లేదు. అయితే, వీటిలో దాదాపు 70 శాతం ప్రోడక్ట్స్ ప్రకటనల్లో చూపించినంత పనితీరు ఉన్నవి కాదని, వాటిలో చాలా వరకూ ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉందనీ నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చూడండి By KVD Varma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Effect: ఎండలు దంచేస్తున్నాయి.. ఒళ్ళు పేలిపోతుందా.. ఇలా చేయండి! ఎండాకాలంలో చెమట-వేడి కారణంగా చర్మంపై దద్దుర్లు రావడం.. ఒళ్ళు పేలడం సహజంగా జరుగుతుంది. వీటిని నివారించడానికి.. ఉపశమనం పొందడానికి గంధం పొడి, ముల్తానీ మట్టి, వేప వంటివి బాగా పని చేస్తాయి. వీటిని ఎలా ఉపయోగించాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chilies : కారం తినడం వల్ల లాభాలు తెలిస్తే మంటపుట్టినా తినడం ఆపరు వంటల్లో కారం వేయడం వల్ల వంటలకు రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు, చిన్నపిల్లలు కారం తినకూడదు. కారం తింటే ఎక్కువ కాలం జీవించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. దేనినైనా మితంగా తింటేనే మేలు అని కొందరు వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Massage : నొప్పులు ఉన్న మసాజ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..? పాత కాలంలో ఏదైనా శరీర అవయవం బెణికినా, నొప్పిగా ఉన్నా నాటు వైద్యంలో నూనె రాసి మసాజ్ చేసేవాళ్లు. నొప్పి ఉంటే నూనె, యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్లు రాస్తే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు అంటున్నారు. మాసాజ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Health Tips: మీరు ఎప్పుడూ ఏదో టెన్షన్ తో ఉంటారా? అయితే.. ఈ 8 టిప్స్ మీ కోసమే! మనలో చాలా మంది చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మెంటల్ ఫ్రీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ears Health: మీ చెవులను రోజూ శుభ్రం చేసుకుంటున్నారా? డేంజర్ తప్పదు! సాధారణంగా మనలో చాలామంది ప్రతి రోజూ చెవులను శుభ్రం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాటన్ బడ్స్.. పిన్స్ ఒక్కోసారి తాళం చెవుల వంటి సాధనాలు కూడా ఇందుకు ఉపయోగిస్తారు. అయితే, ఇలా రోజూ చెవులు శుభ్రం చేసుకోవడం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ విటమిన్ లోపం ఉన్నవారు రాత్రంతా గుడ్లగూబలా మేల్కోని ఉంటారు..!! పడుకోగానే నిద్రపడితే వారిని అదృష్టవంతులు అనేవారు మన పెద్దలు. నిద్రలేమి అనేది చిన్న పదం..కానీ ఈ సమస్య మాత్రం చాలా ఎఫెక్ట్ చూపుతుంది. రాత్రి పడుకున్నాక..ఎంత ప్రయత్నించినా..నిద్రరాక ఏం చేయాలో అర్థంకాక బెడ్ మీద పడి బెల్లి డ్యాన్స్ వారికే ఈ సమస్య తెలుస్తుంది. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Health : మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్కు ఈ జీవనశైలే కారణమా..? మహిళలు..రొమ్ము, గర్భాశయం,పెద్దప్రేగు, నోటి వంటి అనేక రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ కు జీవనశైలే కారణమని వైద్యులు చెబుతున్నారు. పురుషులకంటే స్త్రీలే ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పూర్తి వివరాలు తెలసుకుందాం. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn