Porridge Water: గంజి నీళ్లతో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు చెక్
గంజి తాగడం వల్ల అలాంటి సమస్యలతో పోరాడటానికి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వీటిలో ఉంటే అధిక పోషకాలు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపతోంది. స్త్రీలు రుతుస్రావం సమయంలో తీవ్రమైన మలబద్ధకం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.