Health: ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినమని ఎందుకు చెబుతారో తెలుసా!
వెల్లుల్లి ధమనులు, రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఎర్ర రక్త కణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫర్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుస్తాయి. దీనివల్ల మన రక్త నాళాలు వ్యాకోచించి, రక్తపోటును నియంత్రించడం సులభం అవుతుంది.