Wight Loss: నేటికాలంలో బరువు తగ్గడం చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. బరువు తగ్గడానికి జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్ చేస్తారు, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. అయినా బరువు, ఊబకాయం అలాగే ఉంటాయి. మీకు కూడా డైటింగ్ మానేసి.. 7 రకాల కొరియన్ పానీయాలను డైట్‌లో చేర్చుకోండి. ఈ పానీయాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జీవక్రియను పెంచే లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు సులభం అవుతుంది. ఆ పానియాలు గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కొవ్వును తగ్గించడంలో ..
అల్లం జీవక్రియను వేగవంతం చేసి కొవ్వు కరిగించి ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ టీ తయారు చేయడానికి తాజా అల్లంను మరిగించి, తేనెతో కలిపి తాగాలి. కెఫిన్ లేని, తక్కువ కేలరీలు కలిగిన ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం సమస్యను, ఆకలి నియంత్రణలో ఉంచుతోంది. ఈ టీని కాల్చిన బార్లీని నీటిని మరిగించి తయారు చేస్తారు. దీన్ని వేడిగా, చల్లగా తాగవచ్చు. యుజా టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో, తీపి కోరికలను తగ్గిస్తుంది. ఈ టీ తయారు చేయడానికి.. యుజను వేడి నీటిలో కలిపి తాగాలి.
ఇది కూడా చదవండి: వేసవిలో ఏసీ లేదా కూలర్ ఏది ఆరోగ్యానికి మంచిది.. !!
ఈ పులియబెట్టిన టీలో ప్రోబయోటిక్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా, ఎక్కువ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఈ టీ తయారు చేయడానికి.. యుల్ము గింజలను మరిగించి టీ తయారు చేసి వేడిగా, చల్లగా తాగాలి. జిన్సెంగ్ శక్తిని పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేసి ఆకలిని తగ్గిస్తుంది. ఈ టీ తయారు చేయడానికి ఎండిన జిన్సెంగ్ వేర్లను వేడి నీటిలో మరిగించి తాగాలి. నోక్-చా గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి రోజూ 2 కప్పుల వేడి గ్రీన్ టీ తాగాలి. ఈ టీలో నిమ్మకాయ, తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మూడు పానీయాలు తాగితే కాలేయం కుళ్లిపోవడం ఖాయం..
( wight-loss-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )