Latest News In Telugu Health Tips: ఉదయం మాటిమాటికి అలారం ఆపేస్తున్నారా ? జరిగేది ఇదే.. చాలామంది రాత్రిపూట పడుకునేముందు తెల్లవారుజామునే లేవాలని అలారం పెట్టుకుని పడుకుంటారు. కానీ ఉదయం అలారం మోగగానే మాటిమాటికి దాన్ని ఆపేస్తూ మళ్లీ మళ్లీ పడుకుంటారు. అయితే ఇలా చేయడం కూడా మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు. By B Aravind 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: జామ ఆకులతో ఇక వద్దన్నా జుట్టు పెరుగుతుంది చాలామంది జుట్టురాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో వేలు ఖర్చుచేసి సర్జరీలు సైతం చేయించుకున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆహారపు అలవాట్లతో పాటు, ఈ జామ ఆకుల్లో చాలా ఔషధ గుణాలతో పాటు పోషకాలు జుట్టును ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. By Vijaya Nimma 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రి పడుకునేముందు ఇది తాగితే.. మలబద్దకానికి మడతడిపొద్ది..! ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం.. సరికాని జీవనశైలి, చెడు ఆహారం, పోషకాహార లోపం వంటివి ఉన్నాయి. అయితే, రాత్రి పడుకునే ముందు చమోమిలే, అల్లం, పుదీనా టీ తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. By Shiva.K 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ఈ చిట్కాలు పాటించి చూడండి.. తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి..! మాతృత్వం అవ్వడం మహిళకు దేవుడిచ్చిన గొప్ప వరం. బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు మాసాలైన తల్లి బిడ్డకు పాలివ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల, ఇంగ్లీషు మందుల వాడకం, రసాయన ఆహార పదార్థాలు తినటం వల్ల తల్లిపాలు చాలా వరకు తగ్గిపోయాయి. By Vijaya Nimma 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ విస్కీ, వోడ్కా లేదా బీర్ ఇందులో ఏది మంచిది? ఏది డేంజర్..!! విస్కీ, వోడ్కా, రమ్, వైన్, బీర్ వీటి మధ్య వ్యత్యాసం ఆల్కాహాల్ కంటెంట్ లో మాత్రమే కాదు..వాటిలో ప్రతి ఒక్కటి రుచి, వాసన రంగులో చాలా వ్యాత్యాసాన్ని కలిగి ఉంటాయి. మానవ శరీరంపై వాటి ప్రభావం ఆల్కహాల్ కంటెంట్ ను బట్టి మారుతుంది. మూడు ఆరోగ్యానికి ప్రమాదమే. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : చలికాలంలో ఈ సూప్ తాగండి...స్లిమ్‌గా ఆరోగ్యంగా ఉండండి..!! కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాహారం శరీరం యొక్క అనేక విధులకు అవసరం. కూరగాయలతో తయారు చేసిన సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర క్యాప్సికమ్, చిలగడదుంపలతో తయారు చేసిన సూప్ చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఈ డ్రైఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త.!! డ్రై ఫ్రూట్స్‌లో పిస్తాలు తినడానికి రుచిగా ఉంటాయి. కొంతమంది రుచిగా ఉన్నాయని ఎక్కువ తింటుంటారు. ఎక్కువగా తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. ఒక రోజులో 15-20 గ్రాముల పిస్తాలను మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: కాలీఫ్లవర్ వర్సెస్ బ్రోకలీ, రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? కాలీఫ్లవర్, బ్రోకలీ ఈ రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ తో పోల్చితే పోషక విలువలు బ్రోకలీలో ఎక్కువగా ఉన్నాయి. కాలీఫ్లవర్ రుచి కొంచెం తీపిగా ఉంటుంది. బ్రోకలీలో రుచి కాస్త తక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్ కంటే బ్రోకలీనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఉదయాన్నే సిగరేట్ తాగే అలవాటు ఉందా? అయితే ఈ రోగాలు గ్యారెంటీ..!! ఉదయాన్నే సిగరెట్ తాగుతున్నారా? అయితే కొన్ని రకాల క్యాన్సర్లు గ్యారెంటీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn