లైఫ్ స్టైల్ Health Tips : బొప్పాయితో కలిపి ఈ పదార్థాలు తిన్నారో మీ పని ఫసక్..!! ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదేవిధంగా, ఈ 5 ఆహారాలను బొప్పాయితో కలిపి లేదా తర్వాత తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. By Bhoomi 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఒంట్లో వేడిని పుట్టించే ఫుడ్స్...చలికాలంలో వీటిని తప్పకుండా తినాల్సిందే..!! చలికాలం ప్రారంభంలో, పిల్లలు, వృద్ధులు, యువకుల ఆరోగ్యం తరచుగా క్షీణించడం ప్రారంభమవుతుంది. ఫ్లూ, జ్వరం, దగ్గు, జలుబు ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారంలో మార్పులు చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధుల ప్రమాదం దూరంగా ఉంటుంది. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ కంటి చూపు మెరుగవ్వాలంటే.. ఈ ఫుడ్స్ మీ డైట్లో ఉండాల్సిందే..!! మారుతున్న జీవనశైలి కారణంగా కంటి చూపు తగ్గినట్లయితే, ఈ పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. వీటి ద్వారా సులభంగా కంటి చూపును పెంచుకోవచ్చు. బ్లూబెర్రీస్, ఆరెంజ్, బొప్పాయి, కివి, ఫైబర్ వీటిని డైట్లో చేర్చుకుంటే మీ కంటి చూపు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఉదయాన్నే ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!! ఉప్పు మన జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పులేని కూరను తినలేము. అయితే.. నిత్యం ఉదయాన్నే ఉప్పు కలిపిన నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ నాలుగు ఆహారాలు తినండి.. ఆస్తమా నుంచి రిలీఫ్ పొందండి.. చలికాలం వచ్చిందంటే చాలు.. గుండె సంబంధిత, ఆస్తమా వ్యాధులతో బాధపడేవారు నరకం చూస్తారు. ముఖ్యంగా.. ఆస్తమా బాధితులు చలికాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తమా సమస్య నుంచి బయటపడేందుకు మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే, ఈ మెడిసిన్ కు బదులుగా మనం తినే ఆహారంలో కొన్ని ఆహారాలతో ఆస్తమాకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అల్లం, అవకాడో, పాలకూర వంటి ఆహారాలను తినడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ ఫుడ్స్ లో నిమ్మరసం అస్సలు కలిపి తినొద్దు.. తప్పక తెలుసుకోండి..!! నిమ్మకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ సి నిమ్మకాయలో తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అయితే కొన్ని ఆహారాలతో నిమ్మకాయను తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఆరోగ్యానికి సంబంధించి వంటింటి నివారణల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది మన వంటశాలలో లభించే మసాలా దినుసు. దాల్చిన చెక్క కేవలం సువాసన కారకంగానే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మీ శరీరంలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే పొరపాటున కూడా విస్మరించకండి.. జీవితాంతం చింతించాల్సి వస్తుంది..! నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల ఊబకాయం, స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా కీళ్ల నొప్పుల సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటితో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా శరీరంలో 4 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయి వైద్యులను సంప్రదించాలి. By Shiva.K 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వారానికి ఒకసారి ఈ పండు తినండి.. అందంతోపాటు ఆరోగ్యాన్నీ పొందండి.. డ్రాగన్ ఫ్రూట్.. ప్రస్తుతం పండ్ల మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తున్న పండు. కొంతకాలం క్రితం వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఈ పండును.. ఇప్పుడు జనాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కారణం.. ఇందులో ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తినడం వలన అందంతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn