Health Tips: వేసవికాలంలో మూత్ర పిండాలను రక్షించుకుందాం!
ఏప్రిల్లోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఈ సీజన్లో నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలే కాదు పెద్దలు కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వేడి పెరిగేకొద్దీ, ముఖ్యంగా వడదెబ్బ నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.