Mangoes: తొలి సీజన్ మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరమా..?
వేసవిలో మార్కెట్లోకి వచ్చే మామిడిపండ్లను సహజంగా పండించరు, కార్బైడ్ వంటి రసాయనాల సహాయంతో పండిస్తారు. కాల్షియం కార్బైడ్ ఒక విషపూరిత రసాయనంతో కలిసిన మామిడి పండ్లుతింటే ఆరోగ్యానికి హానికరం. ఇది కడుపు నొప్పి, నోటి పూతల వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.