Gastric Problems: వంటలో ఈ మూడు పదార్థాలు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు
బంగాళాదుంపలు, బఠానీలు, వంకాయలు లాంటి పదార్థాలు కొన్నిసార్లు జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. వెల్లుల్లి, జీలకర్ర, నల్ల మిరియాలు ఏ వంటకానికి అయినా ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిలోని సహజ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో అశాంతిని తగ్గిస్తాయి.