Lemon: నిమ్మకాయను ముఖంపై రుద్దడం మంచిదేనా?
నిమ్మరసం నేరుగా అప్లై చేస్తే, చర్మం సహజ తేమను హరించి, దురద, ఎర్రదనం, మంట లాంటి సమస్యలను కలిగించవచ్చు. నిమ్మరసం వాడాలంటే దాన్ని తేనె, పెరుగు, బేసన్, ఆలివ్ ఆయిల్ వంటి వాడాలి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సహజమైన పదార్థాలు వాడాలని నిపుణులు చెబుతున్నారు.