Latest News In Telugu Health Tips: మెదడు చురుగ్గా...గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ..ఈ డైట్ ఫాలో అవ్వండి..!! మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే మెదడు చురుగ్గా ఉండటంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గిస్తుంది. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raisins: చలికాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు! ఎండుద్రాక్షలో సోడియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర బలహీనతను తొలగించడమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. వైరల్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol Burning: ఈ ఆహారాలు తింటే చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది! బ్యాడ్ కొలెస్ట్రాల్ దరిచేరకూడదంటే ఫాస్ట్ ఫుడ్, జున్ను, ఎర్ర మాంసం, వేయించిన ఆహారాలకు వీలైనంతగా దూరంగా ఉండండి. అదే సమయంలో యాపిల్స్, సిట్రస్ పండ్లు, రాజ్మాతో పాటు ఓట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయిపడుతుంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep: లేట్‌నైట్ స్లీప్‌తో హెల్త్ రిస్క్.. ఏం జరుగుతుందంటే..! ఒకప్పుడు రాత్రి 9 గంటలకే నిద్రపోయి ఉదయం 6 గంటలలోపు నిద్ర లేచేవారు. సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు ప్రకృతి జీవనంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు లేట్‌నైట్ స్లీప్‌తో హెల్త్ రిస్క్‌లో పడుతుంది. ఇలాంటి వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. By Vijaya Nimma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Throat Care: శీతాకాలంలో గొంతు గరగర తగ్గించే చిట్కాలు ఇవే! చలికాలం వాతావరణ మార్పులు వలన జలుబు, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే గొంతు గరగర తొందరగా తగ్గుతుంది. ఇక వేడి నీటిలో దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం, తేనె కలిపి ఉదయం తాగితే గొంతు గరగర తగ్గుతుంది. By Vijaya Nimma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Healthy New Year 2024 : కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే! ఆరోగ్యకరమైన జీవనం కోసం నూతన సంవత్సరంలో బయట ఫుడ్ మానేయడం.. ఏడెనిమిది గంటలు నిద్రపోవడం.. శారీరక శ్రమ చేయడం.. నీరు ఎక్కువ తాగటం.. స్ట్రెస్ మేనేజ్మెంట్.. వాకింగ్ వంటి అలవాట్లు చేసుకోండి. పొగ తాగడం, మద్యం సేవించడం మానేయండి. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: పదే పదే ఆకలి వేస్తోందా? నిర్లక్ష్యం చేయకండి.. సమస్య ఇదే కావొచ్చు! డయాబెటిస్, థైరాయిడ్ లాంటి వ్యాధులు తరచుగా ఆకలికి కారణమవుతాయి. నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, శరీరంలో ఫైబర్ లేకపోవడం, శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, ప్రోటీన్ లోపం లాంటివి ఆకలిని పెంచే హార్మోన్లను ఉత్పత్తికి కారణం అవుతాయి. By Vijaya Nimma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Walking Tips: చలికాలంలో వాకింగ్‌కి వెళ్తున్నారా? ఈ సమయంలో నడిస్తే బెనిఫిట్..! శీతాకాలమైనా, వేసవి కాలమైనా.. ప్రతి వ్యక్తి ఉదయం నడక లేదా వ్యాయామం చేయాలంటారు. శరీరాన్ని ఎంత చురుగ్గా ఉంచుకుంటే వ్యాధుల అంత దూరం అవుతాయి. అందుకే.. ఉదయం సమయంలో వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. అయితే, హైడ్రేట్‌గా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. By Shiva.K 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: దాల్చిన చెక్కతో మధుమేహానికి చెక్.. ఎలానో తెలుసా? సహజంగా రోజూ తినే ఆహారంలో రుచి, మంచి సువాసన కోసం స్పైసెస్ వాడుతుంటాము. వాటిలో ఒకటి దాల్చిన చెక్క. ఇది ఆహారానికి మంచి ఫ్లేవర్ తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇ్ఫ్లమేటరీ గుణాలు మధుమేహం, గుండె సమస్యలు, ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంచును. By Archana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn