Latest News In Telugu Health Tips: కాయలు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఔషదాలే.. కాజీ నిమ్మ ప్రత్యేకతలివే! కాజీ నిమ్మ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దాని నూనె మెదడును ప్రశాంతపరుస్తుంది. దాని రిఫ్రెష్ లక్షణాలు న్యూరాన్ల కార్యకలాపాలను శాంతపరుస్తాయి. ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coconut Water: హై బీపీతో బాధపడుతున్నారా.. అయితే వారంలో మూడు రోజులు ఈ నీటిని తాగండి! అధిక బీపీ సమస్య సోడియం పెరుగుదలకు సంబంధించినది. అంటే శరీరంలో సోడియం పెరిగినప్పుడు గుండెపై ఒత్తిడి తెచ్చి బీపీ అధికమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొబ్బరి నీరు తాగినప్పుడు, అది శరీరం నుండి సోడియంను బయటకు పంపడంలో సహాయపడుతుంది. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu White Hair: ప్రొగతాగడం జుట్టుకు హానికరం..తెల్లగా మారే అవకాశం సిగరెట్ పొగలోని టాక్సిన్స్ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను, జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. ఇది జుట్టు పెరుగుదల, జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం రక్త నాళాలను అడ్డుకుని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను తగ్గిస్తూ.. జుట్టు పొడిగా మారుస్తుంది. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rusk With Tea: టీలో రస్క్ వేసుకుంటున్నారా..అయితే రిస్క్‌లో పడ్డట్టే టీతో రస్క్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. రస్క్‌లో కేలరీలు ఎక్కువగా, పోషకాలు పూర్తిగా ఉండవు. దీంతో వేగంగా బరువు పెరగడానికి కూడా కారణమవుతుందని చెబుతున్నారు. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీకి కారణమవుతుందంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏదైనా క్యాన్సర్ కావచ్చు..జర భద్రం! మగవారిలో చాలా ఎక్కువగా మూత్రాశయ క్యాన్సర్ కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ క్యాన్సర్ ఉన్నవారికి మూత్రంలో రక్తం కనిపించడంతోపాటు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, వెన్ను నొప్పి లాంటివి కనిపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: గ్యాస్, కడుపు నొప్పి, అజీర్తితో బాధపడుతున్నారా.. ఎలా పరిష్కరించాలంటే! జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయని వ్యక్తులు వాంతులు, విరేచనాలు, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు.ఈ సమస్యల వల్ల కడుపులోని బ్యాక్టీరియా సమతుల్యత కూడా దెబ్బతింటుంది. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: బలమైన ఎముకల కోసం కేవలం విటమిన్ డి మాత్రమే కాదు.. ఇవి కూడా అవసరమే! ఎముకల సాంద్రతను పెంచడానికి, విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఎముకలకు విటమిన్ డి తీసుకోవడం మాత్రమే సరిపోదు. మీరు దానితో పాటు కాల్షియం కూడా ఉపయోగించడం ముఖ్యం. ఇది ఎముకలకు చాలా ముఖ్యమైన కలయిక. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నోటి క్యాన్సర్‌ను నివారించే మార్గాలు..వెంటనే పరిష్కారం నోటి క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడమని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం మానేయడం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.తమలపాకులు ఆరోగ్యానికి మంచివే అయినా పాన్ మసాలా మొదలైన వాటిని నమలడం మానుకోవాలంటున్నారు. By Vijaya Nimma 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn