Obesity: కేవలం ఒక గిన్నె సలాడ్ చాలు... వేలాడే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది..తినడానికి బెస్ట్ టైమ్ ఏంటంటే!
సలాడ్లలో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని చక్కగా ఉంచే అనేక పోషకాలు ఉంటాయి. పీచుపదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచి అధిక ఆహారం తీసుకోవడం తగ్గిస్తాయి. ఈ సలాడ్ల ప్రభావం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కనిపిస్తుంది.