Relationship: శృంగారం తర్వాత అలిసిపోతున్నారా? ఇలా చేస్తే స్టామినా రెట్టింపవుతుంది!
శృంగారం తర్వాత ఎక్కువగా అలిసిపోకుండా ఉండాలంటే లైఫ్స్టైల్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం తప్పనిసరి. బాదం, వాల్ నట్స్, నట్స్, వేరుశెనగ, డార్క్ చాక్లెట్, దానిమ్మ, ఇతర పండ్లను డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని బ్యాలెన్సడ్ తింటే సెక్సువల్ స్టామినా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు.