Health Tips వామ్మో.. యాలకులు తింటే ఇంత జరుగుతందా?

యాలకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల గొంతు సమస్యలను నయం చేస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

New Update

స్వీట్లు, టీ లాంటి వాటిల్లో రుచికోసం కాసిన్ని యాలకులు వేస్తుంటాం. భోజనం తరవాత మౌత్‌ఫ్రెష్‌నర్‌లా కూడా యాలకులను వాడుతుంటాం. ముఖ్యంగా యాలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. యాలకులు నమలడం వల్ల గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. 

అనేక యాంటీ ఆక్సిడెంట్లు..

యాలకులు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు. యాలకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల గొంతు సమస్యలను నయం చేస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Advertisment
తాజా కథనాలు