Fasting: ఉపవాసం ఆరోగ్యానికి హానికరమా..? వెలుగులోకి షాకింగ్ నిజాలు
అడపాదడపా ఫాస్టింగ్ చేసే వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోక్తో మరణించే ప్రమాదం ఉందట. 16 గంటల ఫాస్టింగ్, 8 గంటల ఈటింగ్ విండో చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి మంచిది కాదు.