Height Increase: పొట్టిగా ఉన్నారా..ఈ హోమ్ రెమెడీలతో ఎత్తుపెరగండి
ప్రతిరోజూ హీల్స్ ధరించడం ఆరోగ్యానికి హానికరం. పాలు, పెరుగు, పచ్చి కూరగాయలు, పప్పులు, రసాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా తీసుకుంటే ఎత్తు పెరుగుతారు. ఔషధాలే కాకుండా సమతుల ఆహారం, హోం రెమెడీస్, యోగా, వ్యాయామాల సహాయంతో ఎత్తును పెంచుకోవచ్చు.