Kids Tips: పిల్లలు ఈ 5 చెడు అలవాట్లను చాలా వేగంగా నేర్చుకుంటారు
తల్లిదండ్రులు పిల్లల ప్రతి చిన్న విషయానికి శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. బిడ్డను చిన్నతనం నుండే మంచి శ్రోతగా మార్చడం, ఇతరుల నిర్ణయాలు అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్పించాలి. పిల్లవాడు మీ చుట్టూ ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి.