Chia Seeds: చియా విత్తనాల నీరుతో బరువుకు చెక్.. ఈ సులభమైన మార్గాలను పాటించండి
బరువు తగ్గాలనుకుంటే.. చియా గింజల నీరు బెస్ట్ ఆహారం. చియా నీరు కోసం చియా గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది జీవక్రియను పెంచుతుంది. కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.