Shoes: వేసవిలో బూట్లు ధరించేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల రక్త ప్రసరణ సమస్యలు, వాపు, పాదాలలో నొప్పి వస్తుంది. గాలి ప్రసరణ లేకుండా రోజంతా పాదాలను బూట్లలో ఉంచడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బూట్లతోపాటు కాటన్ సాక్స్ ధరిస్తే సమస్యలు రావు.