Vitamin K Deficiency: శరీరంలో విటమిన్ K లోపం ఉంటే రక్తస్రావం తప్పదా?
ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి విటమిన్ కె అందాలి. విటమిన్లు శరీర ఎముకలను బలోపేతం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని, మెదడు, రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ K కాలవాలంటే ఆహారంలో పాలకూర, బ్రోకలీ, బీన్స్, ఆకుకూరలు, బీట్రూట్ ఆహారాలు తినడం మంచిది.