Skin: వేసవిలో అమ్మాయిలు దీనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి
వేసవి సీజన్లో చర్మం పగిలిపోయే అవకాశముంది. వేడి దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మురికి పోరలు వంటి సమస్యలు తీవ్రమవుతాయి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ తప్పనిసరి. వేసవిలో తేలికపాటి, నూనె రహిత మాయిశ్చరైజర్ను ఎంచుకోవడం మంచిది.