Immunity Boosters: ఇవి ఇన్స్టాంట్ బూస్టర్లు.. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి
కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసి తక్షణ శక్తిని ఇస్తుంది. వాటిల్లో గోరు వెచ్చని నీరు, పెరుగు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, మజ్జిగ, గింజలు, తులసి, అల్లం, చమోమిలే హెర్బల్ టీ, పసుపు వంటివి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.