High Salt: ఎక్కువ ఉప్పుతో లక్షలాది మంది ప్రాణాలు గాలిలోకి.. షాకింగ్ విషయాలు ఇవే
ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలైన నూడుల్స్, చిప్స్, సాస్, స్నాక్స్, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.