Open pores: చర్మంపై ఓపెన్ పోర్స్‌తో ఇబ్బంది ఉందా..? ఈ చిట్కాలు ట్రై చేస్తే సమస్య పరార్
ముఖం మీద ఉన్న చిన్న రంధ్రాలను ఓపెన్ పోర్స్ అంటారు. ప్రతి పోర్స్‌లో వెంట్రుకల కుదుళ్లు, నూనె గ్రంథులు సెబమ్‌ను విడుదల చేస్తాయి. దొసకాయ, నిమ్మరసం, ముల్తానీ మిట్టి, అరటి తొక్క, పసుపు ఉపయోగించడం చర్మం హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంటుంది.