Bee: తేనెటీగ కుడితే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి
తేనెటీగ కుట్టడం బాధతోపాటు అలర్జీలు కూడా వస్తుంది. కుట్టిన ప్రదేశాన్ని తొలగించిన తర్వాత ఆ భాగాన్ని సబ్బు, నీటితో బాగా కడగాలి. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాపు, చికాకును తగ్గించడానికి.. ఐస్ బ్యాగ్, చల్లని వస్త్రాన్ని ఉంచితే ఉపశమనం లభిస్తుంది.