Hair: జుట్టు అనారోగ్య సమస్యలను గుర్తిస్తుందా..? సేఫ్గా ఉండాలంటే నిజాలు ముందుగానే తెలుసుకోండి
జుట్టు రాలడం, పలచబడటం, రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రొటీన్ లోపానికి సూచన. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలుతుంది.