Wight Loss: బరువు త్వరగా తగ్గాలని ఉందా..? ఈ 7 రకాల పానీయాలు ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తారు. వాటికి బదులుగా అల్లం, కాల్చిన బార్లీ, పులియబెట్టిన టీ, యుల్ము గింజలు, జిన్సెంగ్, నోక్-చా గ్రీన్ టీ, యుజా టీ వంటి 7 రకాల కొరియన్ పానీయాలను ఆహారంలో చేర్చుకుంచే బరువు సులభంగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.