ఆరోగ్యానికి బెస్ట్ ఆయిల్స్ ఇవే!
ఆరోగ్యానికి కొన్ని వంట నూనెలను మాత్రమే వాడాలి. పొద్దు తిరుగుడు, సోయాబీన్, కనోలా, ఆవ నూనె, కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె మంచిదట. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
ఆరోగ్యానికి కొన్ని వంట నూనెలను మాత్రమే వాడాలి. పొద్దు తిరుగుడు, సోయాబీన్, కనోలా, ఆవ నూనె, కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె మంచిదట. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
ఎర్రటి బనానాలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉండటతో పాటు జీర్ణ సమస్యలు రావు. అలాగే రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ బనానా తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి కూడా లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
కాకరకాయ జ్యూస్ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఔషధ గుణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహం, జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో పచ్చి మామడి జ్యూస్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటే బాడీకి చలవ చేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ముఖంపై ఉండే మచ్చలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పాలకూర, నువ్వులు, బీట్రూట్, బెల్లం, శనగలు, వేరుశనగ, బీన్స్, పాలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
రాగి పాత్రలో పసుపు నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ ఉదయం రాగి పాత్రలో పసుపు నీటిని తాగడం మంచిది.
విటమిన్ బి12 ఎక్కువగా అవిసె గింజలు, పనీర్, తృణధాన్యాలు, బెర్రీ జ్యూస్‌లో ఉంటుంది. వెబ్ స్టోరీస్
ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు. కానీ దీన్ని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జీర్ణ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
సోయా మిల్క్‌ను డైలీ తాగితే కండరాలు బలంగా పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. సన్నగా ఉన్నవారు డైలీ గ్లాసు సోయా మిల్క్ తాగితే ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ పోతుందన్నారు.