విటమిన్ బి12 ఈ పదార్థాల్లోనే ఎక్కువ?
విటమిన్ బి12 ఎక్కువగా అవిసె గింజలు, పనీర్, తృణధాన్యాలు, బెర్రీ జ్యూస్లో ఉంటుంది. వెబ్ స్టోరీస్
విటమిన్ బి12 ఎక్కువగా అవిసె గింజలు, పనీర్, తృణధాన్యాలు, బెర్రీ జ్యూస్లో ఉంటుంది. వెబ్ స్టోరీస్
ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు. కానీ దీన్ని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జీర్ణ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
సోయా మిల్క్ను డైలీ తాగితే కండరాలు బలంగా పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. సన్నగా ఉన్నవారు డైలీ గ్లాసు సోయా మిల్క్ తాగితే ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ పోతుందన్నారు.
శ్రీరామ నవమి నాడు రాముడికి నైవేద్యంగా పానకం పెడతారు. బెల్లం, యాలకులు, మిరియాలు, తులసి వంటి వాటితో తయారు చేసిన ఈ పానకం తాగితే జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని అంటున్నారు.
ఉదయం లేచిన వెంటనే నీరు తాగడం, వ్యాయామం, యోగా వంటివి చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే రోజంతా యాక్టివ్గా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇప్ప పువ్వు లడ్డు తింటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు కీళ్ల సమస్యలు, చర్మ సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయని అంటున్నారు. వీటితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఉగాది పచ్చడిలో ఉండే ఉపయోగించే పదార్థాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చింతపండు వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని, మాామిడి వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందట. కేవలం ఆచారం కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా పచ్చడిని తినాలని అంటున్నారు.
బీపీ ఉన్నవారు తప్పకుండా పాలకూర, మెంతికూర, అరటి పండ్లు, ఓట్స్, వెల్లుల్లి, పెరుగు, డార్క్ చాక్లెట్లు, బెర్రీస్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్