Telangana Assembly : హరీష్ రావు సిగ్గుండాలి నీకు.. మంత్రి ఉత్తమ్ ఫైర్ !
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే సిగ్గులేకుండా హరీష్ రావు అసెంబ్లీలో నవ్వుకుంటూ ఉంటున్నాడని మంత్రి ఉత్తమ్ అన్నారు.
KCR : అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలి..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. రాకపోతే కాళేశ్వరంలో తప్పులు జరిగినట్లు ఆయన ఒప్పుకున్నట్లే అని స్పష్టం చేశారు.
యూరియా ఫైట్ ...పోలీసులకు హరీశ్ షాక్ | Harish Rao Big Fight With Police | BRS Protest | RTV
Harish Rao: బారీకేడ్లు దూకిన హరీశ్ రావు.. BRS ఎమ్మెల్యేల మెరుపు ధర్న
అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెరుపు ధర్నకు దిగారు. BRS నేత హరీశ్ రావు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. యూరియా కొరత తీర్చాలంటూ నినాదాలు చేస్తూ సచివాలయం వద్దకు చేరుకున్నారు.
Telangana High Court: కేసీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో బిగ్ షాక్!
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్యలకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
BRS నేతలతో KCR కీలక భేటీ.. కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభ!
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గురువారం కేసీఆర్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీలో పాల్గొన్నారు. కేసీఆర్ కరీంనగర్లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు.
సీఎం రేవంత్ పై కేసు.. | Case Filed Against CM Revanth Reddy | Congress VS BRS | KTR |Harish Rao |RTV
BIG BREAKING: కేసీఆర్‌తో హరీష్ అత్యవసర భేటీ.. కారణం అదేనా?
మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గోదావరి, కృష్ణా బేసిన్ లో పెండింగ్ ప్రాజక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించనున్నారు.