Harish Rao : తెలంగాణలో రద్దు దిశగా రైతు బీమా పథకం
తెలంగాణ రైతు కుటుంబాలకు ధీమానిచ్చే రైతు బీమాను అటకెక్కిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రైతు బీమా పథకంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని ఆరోపించారు.